తెలుగు ఇండియన్ ఐడిల్ ఒక్కో వీకెండ్ ఒక్కో స్పెషల్ తో జనం ముందుకు వస్తోంది. గత వారం ఎస్పీబీ స్పెషల్ తో అలరించిన సింగర్స్… ఈ వారం రెట్రో స్పెషల్ తో ఆకట్టుకున్నారు. విశేషం ఏమంటే… వారి కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా థీమ్ కు తగ్గట్టుగా వున్నాయి. ఇక షో హోస్ట్ శ్రీరామచంద్ర అయితే చెక్క గుర్రాన్ని వేదిక మీదకు తీసుకొచ్చి బోలెడంత కామెడీ పండించాడు. అంతేకాదు… ఒక్కో సింగర్ ను పిలిచే ముందు… ఒక్కో…