Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు…
Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగులుతారు.
Rithu Chowdary in Relation with Vishnupriya Ex Lover: పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు చౌదరి తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఒకప్పటి యాంకర్ విష్ణు ప్రియతో చాలా స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే విష్ణు ప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్…
విష్ణుప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ అంతగా ఫేమ్ కాలేకపోయింది. ఆ తరువాత బుల్లితెర యాంకర్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పోవే పోరా షోతో విష్ణుప్రియ యాంకర్ గా మారింది.. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా వంటి యూత్ ఫుల్ షోకి యాంకరింగ్ చేసింది. ఆ షో తో విష్ణుప్రియ బుల్లితెర యాంకర్ గా ఫేమస్ అయ్యింది.ఆ క్రేజ్ సోషల్…
హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విష్ణుప్రియ ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి యాంకర్ గా మరియు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఈ భామ సుడిగాలి సుధీర్ తో చేసిన పోవే పోరా షో తో ఎంతో పాపులర్ అయింది.ఆ షో తో వచ్చిన పాపులరిటి తో సినిమా అవకాశాలు కూడా పొందుతుంది. ఈ భామ వాంటెడ్ పండుగాడ్ సినిమా లో హీరోయిన్ నటించి మెప్పించింది.ఆ…