Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…