కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజాలు తెలియకుండా ఆయన హెల్త్ గురించి వరుస పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్ కు హజరైన విశాల్.. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల పై స్పందించారు. విశాల్ మాట్లాడుతూ ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఆయనంటే నాకెంతో ఇష్టం. నా తండ్రిని చూసి జీవితంలో ఎలాంటి…