తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్…