India on Saudi's police clearance exemption for visa: భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. సౌదీకి వెళ్లాలనుకునే భారతీయులకు వారికి వీసా నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. వీసా పొందేందుకు ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సమర్పించే అవసరం లేకుండా భారతీయ పౌరులకు మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సౌదీలోని భారతీయ మిషన్ గురువారం స్వాగతించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న 20 లక్షల మంది భారతీయులకు ఈ మినహాయింపులు ఉపశమనం కలిగిస్తుందని రాయబార…