గుజరాత్ హైకోర్టులో ఆన్‌లైన్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి టాయిలెట్‌లో కూర్చుని హాజరయ్యాడు. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జర్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు చోటుచేసుకుంది. అక్కడ ‘సమద్ బ్యాటరీ’గా లాగిన్ అయిన వ్యక్తి ప్రత్యక్ష ప్రసార సమయంలో టాయిలెట్‌లో మలవిసర్జన చేసి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఈ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Kodali Nani:…