Cricket’s ‘Impossible’ Record: భారత దేశంలో ఆటలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు క్రికెట్. ఇండియన్స్ అంతలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు క్రికెట్‌ను. నిజానికి క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన వాళ్లు ఉన్నారు, ఆ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించిన పేయర్స్ కూడా ఉన్నారు. కానీ క్రికెట్ చరిత్రలో అసాధ్యం అన్న రికార్డును.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరంటే ఇద్దరికి మాత్రమే సాధ్యమైనది ఒకటి ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి, వాటిని సాధించిన…