తమిళ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడూ కొత్త తరహా కథలు, కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చూపించాడు. ఇప్పుడు మరో టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగులతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. Also Read : SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్.. 2018లో…