Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ అనంతరం విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను…
Virat Kohli Slams at Criticism Over 5 Year Overseas Century Drought: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ (76) చేసిన కోహ్లీ.. రెండో టెస్టులో సెంచరీ (121) బాదాడు. ఇది కోహ్లీకి టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ. మొత్తంగా 76వ శతకం. ఇక కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. ఇక విదేశాల్లో…