RCB Captain Faf du Plessis on Virat Kohli’s Noball Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వివాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్‌టాస్‌ను అంచనా వేయలేక.. బంతిని అక్కడే గాల్లోకి లేపగా బౌలర్ క్యాచ్ పట్టాడు. అంపైర్ అవుట్ ఇవ్వగా.. బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో…
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఆర్‌సీబీ ఒకే రన్ చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంలో ఆన్ ఫీల్డ్ అంపైర్‌లపై నోరుపారేసుకున్నాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విరాట్ వివాదస్పద రీతిలో అవుట్…