Virat Kohli: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా 17 ఏళ్ల నిరక్షణకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు.. భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనితో ఇప్పుడు 2026లో కోహ్లీ ముందర మరో మూడు…
RCB Star Virat Kohli Scripts History in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక…