Virat Kohli Instagram: విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. క్రికెట్ ఆడే స్టైల్, ఫ్యాషన్‌కు అభిమానులు భారీగా ఉన్నారు. సోషల్ మీడియా ఖాతాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే.. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా డిజిటల్ ప్రపంచం గందరగోళంలో పడిపోయింది. కారణం.. కోట్లాది అభిమానుల హృదయాల్లో “కింగ్”గా నిలిచిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడమే. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న @virat.kohli ప్రొఫైల్…