RCB Star Virat Kohli Breaks Shikhar Dhawan Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) అర్ధ శతకం చేయడంతో.. ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్…