Virat Kohli recalls first interaction with Babar Azam: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఆ దేశ మాజీలు, ఫాన్స్ ఎప్పటికప్పుడు పోల్చుతుంటారు. కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వేటలో ఉన్న కోహ్లీ కంటే.. బాబర్ టాప్ క్లాస్ బ్యాటర్ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇందుకు కారణం.. గత కొన్నాళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో బాబర్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే…