విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా కింగ్‌డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా అదిరిపోయింది అని చాలామంది అంటుంటే, సెకండ్ హాఫ్ అంతగా లేదని కొందరు అంటున్నారు.…