Girl Friend Scam: ఈ మధ్యకాలం లో మానవ సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు సంబంధించిన విషయాలు తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇందులో ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగా కొందరి అమాయకులు బలవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. కేవలం పెళ్లి తర్వాత జరిగే సంఘటనలు మాత్రమే కాకుండా.. ప్రేమ, స్నేహం అనే ముసుగులు కప్పుకొని మరికొందరు కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ చైనా…