Home
Viral Photos
Viral Photos News
-
Kavya Thapar: అబ్బా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..
కావ్య థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే… -
Nabha Natesh : స్టైలిష్ లుక్ లో అదరగోడుతున్న ఇస్మార్ట్ పోరి..
యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను నెట్టింట… -
Pooja Hegde: ట్రెడిషినల్ లుక్ ఎంత అందంగా ఉందో.. బుట్టబొమ్మ స్టిల్స్ అదుర్స్..
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఎల్లో శారీలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస… -
OG Movie : పవన్ కళ్యాణ్ మూవీ నుంచి కొత్త ఫోటో వచ్చేసింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. ప్రభాస్ సాహో దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ… -
Anasuya : అబ్బా.. అను నీ అందాలకు కుర్రకారు ఫిదా..
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్… -
Malavika Mohanan: ఉల్లిపొరలాంటి చీరలో ఆకట్టుకుంటున్న మలయాళి ముద్దుగుమ్మ..
మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది.. ట్రాన్సఫరెంట్ చీరలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తన సినిమాల… -
Nabha Natesh : జిమ్ లో చెమటలు చిందిస్తున్న కన్నడ బ్యూటీ..
యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న ఫోటోలను… -
Jyothi Rai : జ్యోతి రాయ్ వయసు ఎంతో తెలుసా?.. ఇంత చిన్నదా?
బుల్లితెర నటి జ్యోతి రాయ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు రావడంతో సీరియల్స్ నుంచి తప్పుకుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది.. రోజుకో విధంగా హాట్ అందాలతో హీటేక్కిస్తుంది… లేటెస్ట్ ఫోటోలు ఎంత ఘాటుగా ఉన్నాయో మనం చూసే ఉన్నాం.. ఆమె షేర్ చేసిన ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..… -
Anasuya : ఏంటి అనసూయ.. ఫ్యాంట్ వేసుకోవడం మార్చిపోయావా.. నెటిజన్స్ కామెంట్స్..
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్… -
Honey Rose : వామ్మో.. ఇంత క్యూట్ గా నవ్వితే కుర్రాళ్లు ఏమైపోతారు..
హనీ రోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..