పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది.
Raj Tarun: గత వారం రోజుల క్రితం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun ) ప్రేమ వివాహం సంబంధించిన విషయం ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ విషయం సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి రావడంతో ఈ విషయంపై సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య ( Lavanya ) ఇచ్చిన ఫిర్యాదు పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు…