టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ…
ప్రస్తుతం సినీ తారలు.. ఒక పక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ విస్కీ…
ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ వినే ఉంటాం .. చదివే ఉంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న క్రైమ్ ని మాత్రం ఎక్కడా విని ఉండం .. కనీసం చదివి కూడా ఉండం. అంతటి దారుణమైన క్రైమ్ కి పాల్పడ్డాడు ఒక టీచర్. ఈ దారుణ ఘటన జర్మనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలో స్టెఫాన్ ఆర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. అతను స్వలింగ సంపర్కుడు. దీంతో ఒక డేటింగ్ యాప్ ద్వారా…
ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్…
హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ సినిమా తర్వాత అమ్మడి రాత మారిపోతుందని అనుకున్నారు కానీ అదాకు మాత్రం టాలీవుప్డ్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిఓలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మిడియా లో మాత్రం అన్ని భాషల కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అదా.. అదిరిపోయింది. 2022 లో నాకు…
బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ డాటర్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సారా ఆలీఖాన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అక్షయ కుమార్, ధనుష్ తో కలిసి ‘అత్రంగీ’ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ తాజాగా వైట్ డ్రెస్ లో దేవకన్యను తలపించింది. వైట్…
స్వీట్ అంటే ఇష్టపడని వారెవరు.. పండగ అయినా, శుభకార్యం అయినా స్వీట్ లేకుండా పూర్తవదు. తీపి కబురు చెప్పడానికైనా, తీపి ముచ్చట్లు పెట్టుకోవడానికైనా స్వీట్ కంపల్సరీ. అయితే ఒక కేజీ స్వీట్స్ ఎంత ఉంటుంది.. రూ. 300.. పోనీ రూ. 500. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ, ఇక్కడం మనం చెప్పుకొనే మిఠాయి కేజీ రూ. 16 వేలు. ఏంటీ తమాషా చేస్తున్నారా..? ఒక్క కేజీ స్వీట్స్ అంత రేటు ఎందుకు అని కోపంగా చూడక్కర్లేదు. ఎందుకంటే…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…