Viraji trending in AHA: “విరాజి” సినిమాతో హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రయోగం చేసి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమాను మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా ఆద్యంత హర్ష దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన “విరాజి” సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించగా నిర్మాత మహేంద్ర…