Viraji: ఆహా అనిపిస్తున్న “విరాజి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viraji trending in AHA: “విరాజి” సినిమాతో హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రయోగం చేసి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమాను మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా ఆద్యంత హర్ష దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన “విరాజి” సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “విరాజి” సినిమాను ఈ నెల 2న థియేట్రికల్ రిలీజ్ చేశాం, ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్ కు మా మూవీ రీచ్ కాలేకపోయిందని అన్నారు.
Sakhahari: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్.. ఎక్కడ? ఎప్పుడు చూడాలంటే?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నాం, ఆ మేరకు ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అన్నారు. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉందని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – ఈ రోజు “విరాజి” సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చి 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రేండింగ్ లో ఉంది. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష “విరాజి” సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు, అయితే ఆగస్టు 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నారని అన్నారు.
- Tags
- Aha
- Viraji
- Viraji in aha
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!