రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) వైద్యులు ఫార్మా కంపెనీల నుంచి ఎటువంటి కానుకలు తీసుకోరాదని, వారి ఆతిథ్యంను స్వీకరించరాదని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది.