పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళ్ లో తనే నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని, తెలుగుకి తగ్గట్లు మార్పులు చెయ్యడానికి త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని లాంటి టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేస్తున్న ఈ…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా ఎంతగానో ఎదురుచూస్తుంది అన్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు చిరు సినిమాల్లో పవన్ గెస్ట్ గా కనిపించాడే కానీ వీరిద్దరూ కూడా పూర్తిస్థాయిలో సినిమా తీయలేదు. అయితే ఆ అవకాశాన్ని పట్టేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ కి మెగా ఫాన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. తేజ్ లైఫ్ ని మౌల్డ్ చేసి, చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. మేనమామ అంటే అమితమైన ప్రేమ ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు క్లౌడ్ నైన్ లో…
తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్‌కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్…