Jailer Vinayakan: సమాజంలో ఒక సాధారణ వ్యక్తి తప్పు చేయడానికి, ఒక సెలబ్రిటీ తప్పు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో వారు ఎలాంటి తప్పు చేసినా అది వారి కెరీర్ నే దెబ్బ తీస్తుంది. అయితే ఇక్కడ.. సెలబ్రిటీ అవ్వకముందు వరకు ఒక నటుడు చేసిన తప్పును మర్చిపోయిన నెటిజన్స్ .. అతను సెలబ్