దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఇంజనీర్లను కూడా పక్కన పెట్టేసేలా వినాయకుడి విగ్రహాలను అద్భుతంగా తయారు చేశారు.. ఒక్కో విగ్రహం ఒక్కో వింతను తలపిస్తుంది.. అద్భుతలను సృష్టించారు.. చంద్రయాన్ 3 వినాయక మండపం అందరిని ఆకట్టుకోగా, ల్యాండింగ్, టెకాఫ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వినాయకుడి వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగానే వినాయడును చూసినట్లే ఉంటుంది.. సజీవంగా ఉండే…
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..…
కథ, కథనం బాగుంటే తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ కి ఏమి ఢోకా లేదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువుచేశాయి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్ల పట్ల అభిమానుల్లో ఆసక్తి వున్నా సరైన సినిమా రాలేదనిది ఓ వర్గ అభిమానుల ఆవేదన.. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఒకటి, రెండు మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు ఏవి రాకపోవడంతో కాస్త నిరాశగానే…
నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” చిత్రం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రాన్ని మే 28 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. కాని మహమ్మారి కారణంగా “అఖండ” విడుదల వాయిదా పడింది. ఇప్పుడు వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు.…