Radha Madhavam Movie Poster Released: లవ్ స్టోరీలందు విలేజ్ లవ్ స్టోరీలు వేరయా అంటున్నారు నేటి దర్శక నిర్మాతలు. విలేజ్ వైబ్స్ ఉన్న లవ్ స్టోరీలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో విలేజ్ లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా ‘రాధా మాధవం’ అనే సినిమాను దాసరి ఇస్సాకు తెరకెక్కిస్తున్నారు. గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రానికి వసంత్ వెంకట్…