India Pak War: పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే సముచిత ప్రతిస్పందన అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద నలుగురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 నిరాయుధ పౌరులు వారి భార్యలు, పిల్లల ఎదుటనే…
ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహం గురించి తరచూ చర్చిస్తుంటాం. ప్రధాని మోడీ వ్యక్తిగత స్థాయిలో ప్రపంచస్థాయి నేతలతో కనెక్ట్ అవుతారని, తన జీవిత అనుభవాలను కూడా సులభంగా పంచుకుంటారని సమావేశాల్లో పీఎంతో పాటు వచ్చే అధికారులు చెబుతున్నారు.
భారత విదేశాంగ కార్యదర్శిగా.. దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ) విక్రమ్ మిస్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.