యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూస్ చేశాడు. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిజానికి ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘సార్’ అదే రోజున రిలీజ్ అవుతున్న కారణంగా ఒక…