Home
Viksit Bharat
Viksit Bharat News
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: తాను అధికార బాధ్యతలు చేపట్టేటప్పుడు 'ఏది ఏమైనా సాధించి తీరాలి' అనే దృఢ సంకల్పం తీసుకున్నానని, ఈరోజు దేశ ముఖచిత్రమే మారిపోయిందని ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏదైనా చిన్న సంక్షోభం వస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయేదని, కానీ ఈ రోజు ఏ సంక్షోభం వచ్చినా భారత్ చూపిస్తున్న సామర్థ్యం గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోందని గుర్తుచేశారు. ఒకప్పుడు దేశంలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిని 'పాలసీ పారాలిసిస్' అని విమర్శించేవారని, కానీ… -
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
PM Modi: ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వేళ ప్రధాని మోడీ దేశప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ కొత్త నినాదాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. 2047 నాటికి భారత్‌ను సంపూర్ణంగా 'వికసిత భారత్'గా, ఆత్మనిర్భర భారత్‌గా మార్చడమే మన ప్రధాన లక్ష్యమని, దీనిని మనం సాధించి తీరుతామని ప్రధాని మోడీ ఎంతో నమ్మకంతో పునరుద్ఘాటించారు. "మనం చేసి తీరుతాం... We Will Do It" అని ఆయన పిలుపునివ్వగా,… -
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
Chintan Shibir 2047: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిమండలి రెండు రోజుల ‘చింతన్ శిబిర్’ సమావేశం బుధవారం (సెప్టెంబర్ 23) నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో కొనసాగుతున్న పనుల పురోగతితో పాటు ‘వికసిత్ భారత్@2047’ లక్ష్యానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పనితీరుపై సమీక్ష దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి… -
CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబు భారీ లక్ష్యం
CM Chandrababu: అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దేశమే నా బాధ్యత.. ప్రతి ఒక్కరిలో సంకల్పం ఉండాలి దేశం మనకు ఎంతో ఇచ్చిందని, అందుకే “దేశమే నా బాధ్యత”… -
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
PM Modi: స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవం, గర్వం, ఘనతతో జరుపుకోవాలని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి ‘‘మంగళ్ మిలన్’’ సమావేశానికి హాజరైన సందర్భంగా ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులకు త్రివర్ణ జెండాలను ఊపుతూ ‘వందేహాతరం’, ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికిన వీడియోను మోడీ షేర్ చేశారు. ‘‘మన… -
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
PM Modi: దేశ యువతను చూస్తే గర్వకారణంగా ఉందని.. భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే అని ప్రధాని మోడీ అన్నారు. దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుంది.. జీవితం చాలా పరీక్షలు పెడుతోంది.. అన్నింటిలో నెగ్గాలి.. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించాలని పిలుపునిచ్చారు. శనివారం IIT ఢిల్లీ 57వ కాన్వొకేషన్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని, యువ గ్రాడ్యుయేట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు… -
Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ముందుకు నడిపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ దేశం కోసం చేస్తున్న కృషి కొత్త తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జంతర్‌మంతర్‌లో ప్రధానిని అనుచిత పదజాలంతో విమర్శించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ తెలిపారు. ప్రధాని మోడీపై ఎవరైనా విమర్శలు చేస్తే, అది తమందరిపైనా చేసినట్లేనని… -
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
Pawan Kalyan: దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం’ సమావేశం జాతీయవాదం, దేశ సమైక్యత, వికసిత్ భారత్ లక్ష్యాలు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, యువత ఆకాంక్షలు వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలకు వేదికగా నిలిచింది. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు… -
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశాభివృద్ధి, సమగ్ర మానవ వనరుల పురోగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు. -
Union Budget 2026: ఉద్యోగాలపై AI ప్రభావం.. అధ్యయనానికి ప్యానెల్..
Union Budget 2026: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు ఇతర లేటెస్ట్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై అంచనా వేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
ట్రెండింగ్
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..