Finance Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ముంబైలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) నిర్వహించిన ‘వికాసిత్ భారత్ 2047-విజన్ ఫర్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక మార్కెట్లకు గణనీయమైన సహకారం అందించినందుకు బిఎస్ఇలో ప్రశంసిస్తూ సీతారామన్ తన ముఖ్య ప్రసంగంలో.. ప్రపంచ అనిశ్చితుల మధ్య అంచనాలను అధిగమించి, వారి అద్భుతమైన పనితీరును గుర్తించారు. ముంబైకి చెందిన స్టాక్ బ్రోకర్లతో సహా చాలా మంది హాజరైన ఈ…