మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విక్రాంత్ రోణ’ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించారు. అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణలో బాలీవుడ్ అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర…