కరోనా కారణంగా ఓటిటికి మంచి ఆదరణ పెరిగింది. దీంతో భారీ సినిమాలకు కూడా ఓటిటిలో సినిమాలను డైరెక్ట్ గా విడుదల చేయడానికి కోట్లలో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చాలామంది మేకర్స్ ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు శాండల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఓ భారీ ఆఫర్ కు నో చెప్పాడట. కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోనా’ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న…