చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమాను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ ముందుగా 2015లో సూర్య తో అనౌన్స్‌చేశాడు. కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సూర్య ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మూవీని గౌతమ్ మీనన్ 2017లో విక్రమ్‌తో మొదలుపెట్టాడు. అదే ఏడాది షూటింగ్‌ను కూడా పూర్తిచేసి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఏడేళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు.ఇప్పటికే ఆరు సార్లు ధృవ నక్షత్రం రిలీజ్…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎక్జయిటింగ్ మూవీ తంగలాన్. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు.. ఇప్పటికే విడుదల చేసిన తంగలాన్ గ్లింప్స్ వీడియోతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుక గా విడుదల చేయాలని నిర్ణయించగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది.2024 వేసవిలో తంగలాన్…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం.. ఈ సినిమాను గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ బ్యూటీ రీతూవర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వరుస గా విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేశారు.మెడలో స్కార్ప్, బ్లాక్ గాగుల్స్ తో చేతిలో…
చియాన్ విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.ధృవనక్షత్రం డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ నలభై కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. విక్రమ్ సినిమాలకు ఉన్న పాపులారిటీ కారణంగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది.వరుస సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో…