Home
Vikarabad
Vikarabad News
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
Vikarabad: వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న ఒక బస్సు హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ విపత్తులో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడేందుకు శ్రమించి, వారిని బయటకు తీశారు. గాయపడిన… -
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలోని కొన్ని కార్యాలయాల పరిధులను మారుస్తూ జీవో 32 జారీ చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్ల పరిధులను సవరించే క్రమంలో ఈ మార్పులు చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం కొన్ని కార్యాలయాల పరిధుల్లో మార్పులు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు మండలాల పరిధిని ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు… -
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
Fake DAP Fertilizer Scam: తెలంగాణలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) అధికారులను ఆదేశించారు. మరోవైపు నకిలీ ఎరువుల తయారీ, సరఫరా వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ నకిలీ డీఏపీ ఎరువులు కర్ణాటకలో తయారైనట్లు… -
VKB MAHILA DEATH: డెత్ మిస్టరీ..
VKB MAHILA DEATH: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి నుంచి రాత్రిపూట బయటకు వెళ్లిన మహిళ శవంగా మారింది. పక్కింట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళను ఎవరైనా చంపేశారా? లేదా తానే ఆత్మహత్య చేసుకుందా? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు కృష్ణవేణి. వికారాబాద్ మండలం కుప్పగిరిలో భర్త అశోక్‌తో కలిసి నివసిస్తోంది. ఉన్నట్టుండి ఈ మహిళ పక్కింట్లో శవమై తేలింది. ఐతే ఇది… -
Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
వికారాబాద్ పట్టణం గంగారం లో దివ్య అనే మహిళ కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ధారూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దివ్య అనే కానిస్టేబుల్ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దివ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా వేధించారా అనే కోణంలో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Gandhi-Talks: ఓటిటీలోకి ‘గాంధీ… -
Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థులు వీరే.. అత్యధికంగా ఆ పార్టీ అభ్యర్థులే!
Municipal Election Results: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ ఎన్నికలు నమోదయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో.. Suryakumar Yadav: అలా చేస్తూ కెమెరాకు చిక్కిన కెప్టెన్ సూర్యకుమార్.. ఇక భర్య చేతిలో బలి అయినట్టే..! * సులవ నాగలక్ష్మి — వార్డ్ 3 *… -
CM Revanth Reddy : ఎనిమిదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే.. వికారాబాద్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న… -
Woman Kills Parents: ఇంత వైల్డ్‌గా ఉన్నారేంట్రా బాబు.. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి..!
Woman Kills Parents: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారనే కోపంతో.. కన్న కూతురే తన తల్లిదండ్రులను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి, తన ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు అనస్థీషియా ఇంజెక్షన్ ను ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు… -
Fire In Train: బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు..
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. శంకర్ పల్లికి చేరుకోగానే స్టేషన్ మాస్టర్ మంటలను గమనించి లోకోపైలట్ ను అప్రమత్తం చేశాడు. వెంటనే లోకోపైలట్ ట్రైన్ ను నిలిపివేశాడు. ఫైర్ సిలిండర్ తో మంటలను ఆర్పేశాడు లోకోపైలట్. పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లైంది. బ్రేక్ జామ్ అవడంతో నిప్పురవ్వలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంటలు ఆర్పిన అనంతరం నిపుణుల సూచనల మేరకు రైలు బయలుదేరింది.… -
Vikarabad: 8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో..
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!