Sharath Kumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ప్రస్తుతం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ఇటీవలే పరంపర వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన శరత్ కుమార్ ప్రస్తుతం కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నారు.