స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మరొక స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర…
తమిళంలో హాస్యనటులలో సూరి ఒకడు. సంతానం పూర్తి స్థాయి హీరోగా మారడంతో స్టార్ హీరోల సినిమాలలో సూరి, యోగబాబు తప్పని సరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా శివకార్తికేయన్ సినిమాలలో సూరికి ప్రత్యేకమైన పాత్ర ఉండాల్సిందే. కాగా సూరి హీరోగా మారాడు. తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటించాడు. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా విడుదలై-1 ఎండింగ్ లో…
విజసేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మహారాజ’. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో సంచనాలు నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయసేతుపతి నటనకు తమిళ్ తో పాటు తెలుగు రాష్టాల ప్రేక్షకులు కూడా భ్రమరథం పట్టారు.తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. మహారాజ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఎన్వీ ప్రసాద్. ఏపీ, తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో సుపర్ హిట్…
ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలుసు.. విలక్షణ నటుడుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా.. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. తన కెరియర్ లోనే 50వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి నితిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది.. నచ్చక పోతే ఇక అంతే.. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.. ఈ చిత్రంలో ఈమె…