Naresh-Pavitra Lokesh : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరంటే పవిత్రలోకేష్ నరేష్ అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. వీకే నరేష్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.