అంకిత.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన క్యూట్ లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది ఈ భామ.. ఈ సినిమా భూమిక మెయిన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్‌గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో టాలీవుడ్ లో అంకిత బాగా…