బెజవాడలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీకి డిమాండ్ వస్తుందట. గతంలో తమ సామాజిక వర్గానికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో లోలోన మథనపడుతుందట. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా నగరంలో ఓ టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్తున్నారట. ఈ అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ ఏ సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఈ విజ్జప్తులు వెళ్తున్నాయి.…