Woman Murderd at Vijayawada: రాన్రానూ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాట్లాడి తేల్చుకునే విషయంలో కూడా పట్టుదలకి పోయి చంపుకునే దాకా వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో ఒక దారుణ హత్య జరిగింది. విజయవాడ శివారులోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపై ఒక దుండగుడు ఓ మహిళను వెంటాడి కత్తితో నరికి చంపి పరారయ్యాడని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా…