Home
Vijayawada News
Vijayawada News News
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సమయంలో జరిగిన ఘటనలపై… -
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
విజయవాడలో విదేశాల్లో ఉద్యోగాల వీసాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన కేటుగాళ్లు, నిరుద్యోగుల నుంచి విడతల వారీగా సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్లేస్మెంట్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నరేష్ కుమార్‌తో వారికి పరిచయం… -
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
TDP Office Attack Case: 2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలన్న పోలీసు ఆదేశాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వివాదం, శాప్ ఎదుట వైసీపీ నేతల నిరసన కార్యక్రమాల అనంతరం రౌడీ షీట్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పాల్గొన్న వారిపై రౌడీ షీట్లు తెరవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్… -
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
Vijayawada: విజయవాడ సిటీలో పేలుడు పదార్థాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు లభించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.. పోలీసులు 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీకి ఈ ఘటన ఎదురైంది. బస్సులో… -
Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
విజయవాడలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన మెరుపు దాడిలో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు శ్రీచంద్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులను గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ పనులను ముందస్తుగా పూర్తి చేసినందుకు సదరు జాయింట్… -
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో రూ. 50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ సీబీఐకి చిక్కారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ అంశాన్ని పూర్తిగా ముగించేందుకు ఆమె రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులు ఆగస్టు 10న కేసు నమోదు చేసి, వెంటనే పక్కా… -
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా శాకంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ శాకంభరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రకృతి మాతగా దుర్గమ్మను శోభాయమానంగా అలంకరిస్తారు. దీనికోసం దుర్గా మల్లేశ్వర హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు. చైర్మన్… -
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజు ఉత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 65… -
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
Saikrishna Mother Vijayalakshmi: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన విజయలక్ష్మి, తన కుమారుడు పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉండేవాడని చెప్పారు. నిజాలు… -
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
Saikrishna Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ప్రతినిధులు, వైసీపీ బృందం నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) వివరాలు సేకరించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అయితే తన కొడుకు బూడిదను తనకు అప్పగించాలని డిమాండ్…
తాజావార్తలు
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!