Vijayashanthi Poster Out Form NKR21 Movie నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకతంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NKR21’. యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో ఫస్ట్ లుక్ వదిలారు. ‘లేడీ సూపర్ స్టార్’…