Vijayakanth: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య గొంతు నొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం.
తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు.. తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు.. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో డీఎండీకే కీలక నేతల్లో ఆందోళన నెలకొంది.. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత భుజాన వేసుకుంది.. ఇటీవల పార్టీ కార్యాలయంలో…
సీనియర్ నటుడు, దర్శక నిర్మాత, రాజకీయ నేత విజయకాంత్ వివాహ వార్షికోత్సం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. విజయకాంత్ ను పోల్చుకోలేకుండా ఉన్నామంటూ వారు వాపోతున్నారు.
actor and politician Vijayakanth is recovering well in a private hospital, where he underwent a surgery on Monday in which three of his toes on his right leg were amputated, sources close to the actor said on Tuesday.
కోలీవుడ్ సీనియర్ హీరో విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కెప్టెన్ విజయకాంత్ గా తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఆయన సుపరిచితుడే.
ప్రముఖ నటుడు, డిఎండికె (దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం) చీఫ్ విజయకాంత్ నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం విజయకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే మరోవైపు మే 19న విజయకాంత్ కు శ్వాస సమస్యలు రావడంతో ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రికి తరలించినట్టుగా వార్తలు విన్పించాయి. వైద్యులు అతన్ని పరీక్షించారు మరియు కోవిడ్ -19…