Home
Vijay
Vijay News
-
Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?
తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్” ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే “బీస్ట్” ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించిన విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్లుగానే ఈ హైజాక్ డ్రామాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. సినిమా కథాంశం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయంటూ ట్వీట్ల వర్షం మొదలైంది. విజయ్ నుంచి… -
Beast : ఫస్ట్ డే ఫస్ట్ షోలో సెలెబ్రిటీలు… పిక్స్ వైరల్
తలపతి విజయ్ నటించిన “బీస్ట్” నేడు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, పూజా హెగ్డే కూడా కథానాయికగా నటించింది. సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక అభిమానులు… -
Vijay: మరోసారి తెలుగు అభిమానులను హర్ట్ చేసిన స్టార్ హీరో..
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క… -
‘బీస్ట్’ వర్సెస్ ‘కె.జి.ఎఫ్-2’
‘ఆర్ఆర్ఆర్’ సందడి సద్దుమణుగుతోంది. ‘కెజిఎఫ్-2’ హీట్ మొదలైంది. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఇక దీనికి పోటీగా ఓ రోజు ముందు ‘బీస్ట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో దేనికి ఆదరణ దక్కుతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. వరుస విజయాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుగున్న విజయ్ ‘బీస్ట్’లో హీరో కాగా, లక్కీ బ్యూటీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్… -
Dil Raju: బుట్టబొమ్మ జపం చేస్తున్న బడా నిర్మాత..?
ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తున్న సినిమాల లైన్ పెరిగిపోవడంతో పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన పూజా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ బడా… -
Pooja Hegde: విజయ్ అలాంటి పని చేస్తాడనుకోలేదు.. ఒక్కసారిగా షాక్ అయ్యా
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం.… -
Beast: తెలుగు వారంటే అంత చులకనా.. విజయ్..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ అన్ని చోట్లా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. అయితే విజయ్ మాత్రం కోలీవుడ్ కి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాడట. తెలుగు ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వనని చెప్తున్నాడట.… -
Dil Raju : పూజా మన కాజా… అడుగు పెడితే హిట్టే !
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. పూజా మన కాజా అంటూనే అడుగు పెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు ఆయన పూజాపై ఈ పొగడ్తల వర్షం ఎప్పుడు ? ఎక్కడ… -
Tollywood: ఇక్కడి హీరోలు అక్కడి దర్శకులు! అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులు!!
పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల… -
Rashmika : విజయ్ పై క్రష్… శ్రీవల్లి పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను అందుకుంటోంది రష్మిక మందన్న. ‘పుష్ప’తో శ్రీవల్లిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో, భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో సందడి చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ అభిమానులను తనవైపుకు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ పై…
తాజావార్తలు
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!