Vijay TVK Meeting: నటుడు విజయ్ తమిళ చిత్రసీమలో సుప్రీమ్ స్టార్. పలు చిత్రాల్లో నటించిన విజయ్ కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నేళ్లుగా పుకార్లు రావడంతో ఫిబ్రవరి 2న విజయ్ అధికారిక ప్రకటన చేశారు. విజయ్ ప్రారంభించిన పార్టీ పేరును తమిళనాడు వెట్రి కజగంగా ఎంపిక చేశారు. అదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని…