ఐపీఎల్ 2025లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఈ మొదటి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై.. బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యం ఛేదించదగినదే అయినా.. చెన్నై 25 పరుగుల తేడాతో ఓడింది. శనివారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్ శంకర్ (69 నాటౌట్;…