తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. బ్రిటిష్ సైకియాట్రిస్ట్ డాక్టర్ రమ్య మోహన్ ఆయనపై డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బాంబు పేల్చారు. సేతుపతి కొంత మంది మహిళలతో ‘కారవాన్ ఫేవర్’ కోసం డీల్ చేస్తాడంటూ, ఒక యువతి ప్రస్తుతం రిహాబ్ సెంటర్‌లో ఉందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఆమె ఈ పోస్టులను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే వైరల్ అయ్యాయి. Also Read : OG : ఓజీ మొదటి…
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేయగా, హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. హిందూ మక్కల్ కట్చి సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా…