Vijay Devarakonda : ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ రూట్ మార్చేస్తున్నారు. రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేయడం వద్దు.. ఒకేసారి రెండు సినిమాలను కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి పనుల్లోనే ఉన్నారు. అలాగే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్ డమ్ సినిమాతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో…
Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది.