బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్లీ’. 2012 మార్చి 30న విడుదలైన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా… నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సాధించింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆ�